streela nomulu vratalu Book

₹45.00
streela nomulu vratalu
నోములు వ్రతాలు అనగానే స్త్రీలు చేసేవి అనే అభిప్రాయం కలుగుతుంది ఎవరికైనా. ఈ మాట కొంత వరకు నిజం. ఎక్కువగా వ్రతాలు చేసేది మహిళలే. వారికి ప్రతి అవసరానికి ఒక వ్రతమో, నోమో సిద్ధంగా ఉంటుంది. కొద్ది కాలం క్రితం వరకు కొన్ని శతాబ్దాలుగా స్త్రీలు విద్యా విత్తాలకు దూరమయ్యారు. మగ పిల్లలు గురుకులాల్లోనో, వీధి బడుల్లోనో చదువుకునే వారు. బాల్య వివాహాలు జరిగేవి. ఆడ పిల్లలకి సత్ప్రవర్తన నేర్పటానికి వారి చేత నోములు, వ్రతాలు చేయించే వారు. పెళ్ళయిన వెంటనే చిన్నతనంలో చిట్టిబొట్టు( తిలక ధారణం యొక్క ప్రాశస్త్యాన్నితెలిపి, బొట్టు పెట్టుకోటం, పెట్టటం నేర్పటానికి), నిత్య శృంగారం (అలంకరించుకోటం, అలంకరించటాల్లో శిక్షణ) మొదలైన వ్రతాలతో ప్రారంభించి, పువ్వు తాంబూలం, పండు తాంబూలం అనే నోముతో సాటి వారికి భక్తి భావంతో ఇవ్వటం అనేది అలవాటు చేయటం జరిగేది. ఎక్కువ వ్రతాల ప్రయోజనం ఇదే.
mohan publications
Weight | 0.5 kg |
---|
Based on 0 reviews
|
|
0% |
|
|
0% |
|
|
0% |
|
|
0% |
|
|
0% |
You must be logged in to post a review.
Related Products
Mahapuranam Book
by
Mohan publications
sri dakshinamurthy sutralu book
ఇందు శ్రీ చక్రప్రకరణము, దుర్గాదేవి, బాలాత్రిపుర సుందరి,
శ్రీ అన్నపూర్ణ, శ్రీ గాయత్రీ, శ్రీ లక్ష్మి సరస్వతి, లలితా,
మహిషాసుర మర్దినీ, శ్రీ రాజరాజేశ్వరి ప్రకరణములు,
వివిధ స్తోత్రములు, నవరాత్రి పూజా విశేషములు,
ఎ నక్షత్రాల వారు, ఎ గ్రహజాతకులు, ఏ రాశి జాతకులు పటించే పారాయణా విధానములు,
శక్తీపీటములు, దీక్షా నియమములు మరియు అభీష్టసిద్దికి ప్రత్యేక మంత్రములతో ….
gollapudi veeraswamy son publications
samadhi sadhguru sri shiridi saibaba satcharitra
by
vasundhara publications
streela vrata kadalu book
by
Gollapudi Viraswami Son Publications
gantala pancham 2020 – 2021
shree bhagwat geeta
navaratna book house
Reviews
There are no reviews yet.