Sri Bhadra Kalyanam Book

30.00

Features
Title: Sri Bhadra Kalyanam
Author: Sri Sripada Venkata Subramanyam
Publisher: Gollapudi Veeraswami & Son
ISBN: GOLLAPU424
Binding: Paperback
Published Date: 2019
Number Of Pages: 48
Language: Telugu

+ -

1 తెల్లవారు జామునే నిద్ర మేల్కోవాలి. కాలకృత్యములు తీర్చుకుని, తలస్నాo చెయ్యాలి. పసుపు, కుంకుములతో అలంకరించుకోవాలి.
2 తులసి మాలతోను, పుష్పమాలికలతోను, శ్రీ కృష్ణుని మరియు కలశమును అలంకరించాలి.
౩ ఆవుపాలు, వెన్న, పెరుగు, అటుకులు, మధుర పదార్ధములు మీ శక్తికి బట్టి నివేదన చెయ్యండి.
4 వీలును బట్టి ఉపవాసం ఉండండి. దేవునకు అర్పించిన పదార్ధములనే ప్రసాదంగా స్వీకరించండి.
5 పారాయణ పూర్తి అయ్యేవరకు ఎవరితోనూ మాట్లాడకండి, మౌనంగా ఉండుట మేలు.
6 భక్తి శ్రద్ధలతో ఏ పూజ చేసినా ఆ దేవత అనుగ్రహం సత్వరమే కలుగుతుంది. మరువకండి.
7 తల్లి దండ్రుల దీవెనలు తీసుకోవడం మరువకండి.
8 ఈ పారాయణ చేసే కాలంలో మత్స్య మాంసాదులు ముట్టకండి.
-శ్రీ శ్రీపాద వెంకట సుబ్రహమణ్యం.

Based on 0 reviews

0.00 Overall
0%
0%
0%
0%
0%
Be the first to review “Sri Bhadra Kalyanam Book”

Reviews

There are no reviews yet.

Category:
Navigation
Close

My Cart

Close

Wishlist

Recently Viewed

Close

Close

Categories